27 కంపార్టమెంట్లలో భక్తులు

తిరుమల శ్రీవారి సమాచారం 🕉

🦑 ఓం నమో వేంకటేశాయా 🦑

🕉 ఈరోజు తేదీ 11.06.2018
సోమవారం ఉదయం 5 గంటల
సమయానికి,

🕉 సర్వదర్శనం కోసం 27
కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

🕉 కంపార్టమెంట్లలోని భక్తులు
సుమారుగా 16 గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు.

🕉 ఈ రోజు నుంచి సర్వదర్శనం మొత్తం (అన్ని కౌంటర్లు కలిసి) సర్వదర్శనం వచ్చు భక్తులకు కేవలం 20 వేల మందికి సర్వదర్శనం స్లోట్స్ కేటాయిస్తారు.

🕉 స్లోట్స్ మేరకు సర్వదర్శనం భక్తులు 7 గం!! మధ్య శ్రీవారి ఆలయం వెలుపల కు రావచ్చు.

🕉 కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు.

🕉 స్లాట్స్ మేరకు ఉ. 9 గం.
తరువాత
నేరుగా దివ్యదర్శనానికి
అనుమతిస్తారు.

🕉 ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
9 తర్వాత గంటలకు దర్శనం
సమయం 4 పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చును.

🕉 నిన్న జాన్ 10 తేదీన
1,01,139 మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.

🕉 నిన్న 58,916 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు.

🕉 నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹ 3.11 కోట్లు…

🕉 సోమవారం ప్రత్యేక సేవ:
విశేషపూజ

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com