????????????☘?????????☘???????????????☘????????????
2019 ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని బే-ఏరియా ఎన్నారై టీడిపి నాయకులు, అభిమానులు కోరారు. శాన్‌ఫ్రాన్సిస్కో ఫేస్‌బుక్ కార్యాలయం వద్ద వీరు తెదేపాకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, ప్రసాద్ మంగిన, రజనీ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.
బే-ఏరియాలో ఎన్నారై తెదేపా ప్రచారం

Related tags :