ఎన్నికల సిబ్బందికి గౌరవ వేతనాలు ఖరారుచేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. సెక్టార్ అధికారులకు రోజుకు రూ.5 వేలు, మాస్టర్ ట్రైనర్లకు రూ.2 వేలు, ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, రిసెప్షన్ సూపర్వైజర్లకు రోజుకు రూ. 350 చొప్పున, క్లాస్-4 ఉద్యోగులకు రూ. 150 గౌరవవేతనం అందజేయనున్నారు. మధ్యాహ్న భోజనానికి రూ.150 చెల్లించనున్నారు. వీడియో చిత్రీకరణ, అకౌంటింగ్, మానిటరింగ్, కంట్రోల్ రూం, కాల్సెంటర్, ఫ్లైయింగ్ స్కాడ్, స్టాటిక్స్ సిబ్బందికి స్థాయిని బట్టి గౌరవ వేతనం ఇవ్వనున్నారు.
ఎన్నికల సిబ్బంది గౌరవ వేతనం ₹150
Related tags :