Movies

మళ్ళీ పెళ్లి

trisha to get married

ప్రస్తుతం కెరీర్ లో ఆశించిన పరుగు కనపడలేదేమో త్రిషకు మళ్ళీ పెళ్లి వైపునకు మనస్సు మల్లినట్లుంది. ఇంతకూ ముందు ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్దం కూడా అయి, వివాహాతంతు అక్కడితో ముగిసిపోయింది. దాంతో పెళ్లి మాట ఆపేసి, కెరీర్ పై దృష్టి సారించింది. తెరపై బిజీ అయ్యే ప్రయత్నాల్లో పడింది. ముప్పై దాటేసినా వయస్సు తొందరపడుతుందేమో మళ్ళీ పెళ్లి కబురు చెపుతున్నది. భారతీ య వైవాహిక సంప్రదాయం పైనే పూర్తీ నమ్మకం ఉంది. తప్పకుండా పెల్లిచేసుకుంటాను. బహుశా ప్రేమవివాహమేమో అంటూ ఈమధ్య కబుర్లు వల్లించింది. మనస్సులో ఎవరైనా తిష్ట వేసారా?