కాదేది కవితకనర్హం.. మనకు తెలిసిన సామెతే. దాన్ని కొంచెం మార్చి కాదేది సొగసుకనర్హం అని రాసేసుకోవచ్చు. చిత్తు కాగితాలు.. చిరుగుల దుస్తులు.. .. దేంతోనైనా డిజైనర్లు ఫ్యాషన్‌ని పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఆ ఒరవడిలోనే తేనెటీగల స్ఫూర్తితో త్రీడీ ప్రింటెడ్ గార్మెంట్స్ రూపొందించింది డిజైనర్ జమేలా లా. తేనెపట్టులోని గూళ్లను పోలేలా జియోమెట్రిక్ ప్యాటర్న్స్ డిజైన్లు అదనపు ఆకర్షణ. దీనికోసం ప్లాస్టిక్, సిలికాన్ క్యాస్టింగ్స్ ఉపయోగించారు. ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ ఈ డ్రెస్‌లను మార్కెటింగ్ చేస్తోంది.
తేనెతుట్టి మాదిరి డిజైన్లతో
Related tags :