Food

యాలకులు తప్పనిసరిగా వంటల్లో వాడండి

elaichi must be used in food

యాలకుల గురించి తెలియని మైండ్ బ్లోయింగ్ నిజాలు. యాలకులు అంటేనే వాటి రుచి, సువాసన మనకు గుర్తొకొచ్చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో వీటికి మించినవి లేవు. నోటి దుర్వాసనను తగ్గించడంలోనూ ఇవి బెస్ట్. మన ఇంట్లో వంటే పలు రకాల్లో స్వీట్లలో వీటిని ఉపయోగిస్తుంటాం. మనదేశం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది.. ఇక్కడ అన్నిటికన్నా ఖరీదైని కుంకుమపువ్వు. తర్వాతి స్థానం యాలకులదే. వీటి జన్మస్థలం భారతదేశం. ఇక్కడ మసాలాద్రవ్యాల రారాణి అని యాలకులను అంటారు. యాలకులకు విశేష ఔషధగుణాలున్నాయి. ఇక నల్ల యాలకులను కూడా చాలా మంది చూసి ఉంటారు. అయితే వీటిని కాస్త తక్కువగా వినయోగిస్తూ ఉంటారు. ఈ రెండు రకాల యాలకులలో ఔషధ గుణాలు కూడా బాగానే ఉంటాయి.