Devotional

తిరుమలలో విపరీతమైన రద్దీ

huge rush in tirumala ttd compartments status

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.నిన్నకూడా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.