అమెరికాలోని బోస్టన్ బీచ్లో తెలంగాణ విదార్థి గల్లంతు అయ్యాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్రవణ్ కుమార్ రెడ్డి… ఈస్టర్ సందర్భంగా స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అతని ఆచూకీ ఇంకా తెలియలేదు. అతని స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి.
బోస్టన్లో తెలంగాణా విద్యార్థి అదృశ్యం
Related tags :