Politics

జనసేన దుకాణాలు మూసివేయం

janasena will not be closed despite 2019 election results

ఏపీలో జనసేన పార్టీ దుకాణం బంద్ అయిందని..ఆ పార్టీ కార్యాలయాల ముందు టూ-లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయని సోషల్ మీడియాలో వైసీపీ విస్తృత ప్రచారం చేస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని ఛానళ్ళు కూడా జనసేన పార్టీ ఆఫీసులు మూసేస్తున్నరంటూ ప్రచారం చేశాయి. ఈ ప్రచారం పై పవన్ కళ్యాణ్ స్పందించారు నియోజక వర్గాల్లోని అన్ని జేనసేన కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయని తెలిపారు. గ్రామ స్థాయినుండి ప్రజల్లోకి వెళ్ళాలని జేనసేన నాయకులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ సూచించారు.