Sports

కేసు పెట్టిన పోలీసులు

police file case on gambhir after ec orders to do so

టీమిండియా మాజీ క్రికెటర్‌, భాజపా నేత గౌతమ్‌ గంభీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ ఎన్నికల సంఘం..దిల్లీ పోలీసులను ఆదేశించింది. అనుమతి లేకుండా ఆయన బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గంభీర్ భాజపా తరఫున తూర్పు దిల్లీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.