Politics

ఒరిస్సాకు భారీ సహాయం అందిస్తున్న ఆంధ్రా

andhra sends cyclone relief and shelter support items to orissa hit with cyclone fani

ఒడిశాకు తుపాను సాయంగా రెండులక్షల టార్ఫాలిన్లు పంపిస్తున్న ఏపీ ప్రభుత్వం

*200కు పైగా యాంత్రిక రంపాలను పంపాలని నిర్ణయం

*12 లక్షల మంచినీటి ప్యాకెట్లు పంపిన ఏపీ

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో మాట్లాడిన ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

*ఒడిశాలో తుపాను కారణంగా లక్షకు పైగా విద్యుత్ స్థంబాలు విరిగిపడినట్టు ప్రాథమిక అంచనా

*విద్యుత్ స్థంబాలను కూడా పంపిచాలని ఏపీ నిర్ణయం

*శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తుపాను ప్రభావంతో 58 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా

*వర్షాలు, తుపాను కారణంగా దెబ్బతిన్న రహదారులు 21 కోట్ల రూపాయలని అంచనా

*పంచాయితీరాజ్ శాఖలో 20 కోట్ల మేర నష్టం

*విద్యుత్ శాఖ లో తెగిపడిన వైర్లు,స్థంబాల కారణంగా 10 కోట్ల రూపాయల మేర నష్టం

*శ్రీకాకుళంలో 8 వేల పైచిలుకు కొబ్బరి చెట్లు పడిపోయినట్టు గుర్తించిన అధికారులు

*పునరావాస కేంద్రాల్లో 70 వేల మందికి ఆహారం అందిస్తున్న అధికార యంత్రాంగం

*ఈ సాయంత్రానికి అన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరిస్తామన్న విద్యుత్ శాఖ

*రాష్ట్రంలో తుపాను నష్టం గురించి కేంద్ర విపత్తు నిర్వహణశాఖకు ప్రాథమిక వివరాలు సమర్పించాం

*ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం