భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ తేల్చింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ఈమేరకు తుది నిర్ణయానికి వచ్చింది.
గోగొయికు క్లీన్‌చిట్
Related tags :