Food

చిలగడ దుంపలు బాగా తినాలి

Sweet Potatoes Are Full Of AntiOxidants

చిలగడ దుంపలో యాంటీఆక్సిడెంట్లు, వాపు ప్రక్రియ నివారకాలు పుష్కలం. ఒక్క చిలగడ దుంపను (మోస్తారు సైజు) ఉడికించి తీసుకున్నా రోజుకు అవసరమైన దాని కన్నా నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్‌ ఎ లభిస్తుంది. ఇది కళ్లు, చర్మం ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.