గొలుసులంటే… పూసలు లేదా లోహాలతో చేసినవే కాదు… వస్త్రాలతోనూ ప్రయత్నించొచ్చు అంటున్నారు డిజైనర్లు. ఇదిగో అలాంటివే ఇవి. ఉపయోగంలేని, పాత జీన్స్‌ప్యాంట్లు లేదా షర్ట్స్‌ను సన్నని దారాల్లా కత్తిరించి, వాటికి అదనపు హంగులు అద్దితే చాలు. పొడుగాటి గొలుసులు మొదలు బ్రేస్‌లెట్లు, ఉంగరాలు.. ఇలా ఎన్నో చేసుకోవచ్చు. చూడండోసారి.
జీన్స్ ప్యాంటు చింపి గొలుసులు చేయచ్చు
Related tags :