ScienceAndTech

భారత వాయుసేనలోకి అమెరికా “అపాచీ”

America Chopper Apache Joins Indian Air Force

భారత వైమానిక దళంలోకి అపాచీ గార్డియన్ చాపర్ చేరింది.

అమెరికా ప్రతినిధులు భారత వైమానిక దళానికి అపాచిని అప్పగించారు.

అమెరికా నుంచి 22 చాపర్లను భారత వాయుసేన కొనుగోలు చేసింది.

ఒప్పందంలో భాగంగా తొలి అపాచీ హెలికాప్టర్‌ను అమెరికా అప్పగించింది.