మే నెలలో వివాహ ముహూర్తాలు
ఈ మేనెల 15, 16, 22, 23, 25, 29, 30, 31 తేదీలు, అలాగే జ్యేష్ఠమాసం జూన్‌లో 5, 6, 9, 12, 13, 14, 19, 20, 22, 27, 28, 29, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలున్నాయి.
అయితే ఈనెలలో 15, 16, 22, 23, 29 తేదీలకు మాత్రం విపరీతమైన డిమాండు ఉుంది.
ఈ తేదీల్లో ఒక్కోరోజు జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశాలున్నాయి.
ఈ కారణంగా కల్యాణమండపాలకు భారీ డిమాండు ఏర్పడింది.
అలాగే పురోహితులు కూడా దొరకని పరిస్థితి కూడా ఉంది.