??????????☘????????
?దేవమాత రియాకు నివాళులు అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీసు దేశంలో నిర్వహించారు.
?1574 : ప్రముఖ సిక్కు గురువు గురు అమర్‌దాస్ మరణం (జ. 1479).
?1657 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ జననం (మ.1689).
?1811 : పరాగ్వే జాతీయదినోత్సవం. ఈ రోజు స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
?1946 : కృత్రిమ గుండె జార్విక్ 7 ను కనిపెట్టిన వైద్యుడు రాబర్ట్ జార్విక్ జననం.
?1984 : అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ జననం.
?1987 : తెలుగు, మళయాళ మరియు హిందీ చిత్రాల నటీమణి మధురిమ జననం.
?2004 : డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
?అంతర్జాతీయ వలసపక్షుల దినం
??????????☘????????
చరిత్రలో మే 14
Related tags :