కేంద్రంలో ఫలితాలపై అంచనా సర్వే
వీడీపీఏ:బిజెపి + 333: కాంగ్రెస్+115: ఇతరులు:94
టైమ్స్ నౌ-సీఎన్‌ఎక్స్: బిజెపి+:306 కాంగ్రెస్+:132 ఇతరులు: 104
రిపబ్లిక్ టీవీ: బిజెపి +:287 కాంగ్రెస్+:128 ఇతరులు:127
రిపబ్లిక్ టీవీ -జన్ కీ బాత్: బిజెపి+295-315: కాంగ్రెస్+122-125: ఇతరులు:102-125
రిపబ్లిక్ టీవీ – సీ- ఓటర్: బిజెపి +287: కాంగ్రెస్+128: ఇతరులు:127
***ఆంద్రప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ సర్వేస్
1.C P S సర్వే
YSRCP-133 To 135 TDP-37 to 40 JSP-01
2.india today axies survey
YSRCP – 130To 135 TDP – 37 To 40 JSP – 0 to 01
3.ఐ పల్స్
YSRCP- 110 To 120 TDP – 56 To 62 JSP 03
4.అరా
YSRCP- 126 TDP-47 JSP-02
5.VDP
YSRCP- 111 To 121 TDP-54 To 60 JSP- 02
6.KK
YSRCP- 130 To136 TDP- 30To 35 JSP – 10 To 13
7.పృద్వి రీసెర్చ్
YSRCP- 98 To 120 TDP- 58 To 62 JSP 01 TO 03
8.చాణుక్య
YSRCP- 105 TDP-61 JSP -09
*** లగడపాటి రాజగోపాల్
టిడిపికి 100 ప్లస్ ఆర్ మైనస్ అసెంబ్లీ స్థానాలు
వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 70 అసెంబ్లీ స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ లోపలే
జనసేన 10 నుంచి 12లోపల అసెంబ్లీ స్థానాల్లో ప్లస్ ఆర్ మైనస్ గెలుస్తుంది
టిడిపికి 43
వైసిపికి 41శాతం ప్రజల ఆమోదం ఉంది
టిడిపి గెలిచే పార్లమెంటు స్థానాలు 15
వైసిపి 10పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి
తెలంగాణలో టిఆర్ ఎస్ కు పార్లమెంట్ స్థానాలు 14 నుంచి మధ్యలో గెలుస్తుంది
కాంగ్రెస్ కు 2స్థానాలు మాత్రమే..
జనవరినెల నుంచే శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేశాం
ఎపిలోని లక్షా 50వేల మందిని అడిగి తెలుసుకున్నాం