NRI-NRT

కౌజుపిట్ట కూర-జింక వేపుడు-పిడత కింద పప్పు-సీతాఫలం రసం

NATS 2019 banquet menu will water your taste buds-tnilive-కౌజుపిట్ట కూర-జింక వేపుడు-పిడత కింద పప్పు-సీతాఫలం రసం

* నాట్స్ సంబరాల్లో అద్భుతంగా బావర్చి పసందైన విందు

https://www.facebook.com/tnilive/videos/2037052949937417/

ఇర్వింగ్‌లో శుక్రవారం నుండి ప్రారంభమయిన అమెరికా తెలుగు సంబరాల్లో బావర్చి అందించిన వంటకాల లిస్టు వింటేనే నోరూరే రీతిలో ఉంది. వెజ్ కట్‌లెట్‌లతో మొదలయి, రొయ్యల వేపుడు, కౌజుపిట్ట మాంసం, జింక వేపుడు, పిడత కింద పప్పు, కరివేపాకు చికెన్, సీతాఫలం రసం వంటి ప్రారంభ వంటకాలకే అతిథులు మైమరిచిపోయారు. అసలు విందులో టొమాటో పప్పు, అరటికాయ పల్లీలు కూర, చపాతీ, కీమా బిరియాని, ఆంధ్రా చికెన్ బిర్యాని, 6రకాల స్వీట్లు, కిళ్లీ, టీ, కాఫీ, వడియాలు, మూడు రకాల పచ్చళ్లు, నాలుగు రకాల పొడులు ఆహుతులను, చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
NATS-2019-banquet-menu items-Gallery-TNILIVE

చదవండి:
*** మూడురోజుల నాట్స్ సంబరాల పూర్తి షెడ్యూల్‌తో పాటు మరింత నాట్స్ సమాచారం
*** నాట్స్ సంబరాల ఆరంభం-అచలాంబర పులకితం

Tags:nats 2019, nats, nats north america telugu society 6th america telugu sambaralu irving dallas texas usa america convention banquet start gallery news videos,nats 2019 irving convention, nats 2019 6th america telugu sambaralu, nats telugu convention in dallas, nats 2019 conference irving dallas texas usa, nats conference america, nats convention america 2019, nats sambaralu today, nats banquet, nats 2019 banquet, nats 2019 gallery, north america telugu society nats 2019 america telugu sambaralu, nats 2019 sambaralu, nats north america telugu society schedule, nats 2019 irving 6th conference events today