ఆకుకూరల్లో మెంతికూర ప్రత్యేకతే వేరు. మెంతి ఆహారానికి ఘుమఘులాడే రుచిని ఇస్తుంది. అందుకే మెంతికూరను రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఆరోగ్యాన్నే కాకుండా, చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు మెంతిలో ఎక్కువే. డయాబెటీస్, కిడ్నీ సమస్యలున్న వారికి మెంతి మంచి ఫుడ్ ఛాయిస్. మెంతి కూర వల్ల కలిగే లాభాలేమంటే…పొడవుగా పెరగడమే కాదు పట్టులా మెరుస్తాయి కూడా. మెంతి ఆకుల పేస్టులో పెరుగు కలిపి మాడుకు రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది.మెంతిలో పాల ఉత్పత్తిని పెంచే గుణాలుంటాయి. పాలిచ్చే తల్లులు మెంతి కూర తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.తేనె వేసుకుని తాగినా జ్వరం తగ్గిపోతుంది.మెంతి ఆకుల పేస్టును రెండు వారాలకు ఒకసారి కురులకు పట్టిస్తే వెంట్రుకలు ఆరోగ్యంగానిమ్మరసంతేనె కలిపి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. గ్రీన్ టీలో మెంతి కులునిమ్మరసంమెంతి ఆకుల్లో విటమిన్లు, లవణాలు అధిక పాళ్లలో ఉంటాయి.కాలేయం పనితీరు సరిగ్గా లేనివారు, జీర్ణాశయ సంబంధ సమస్యలున్న వారు మెంతి ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఎండు మెంతి ఆకుల పొడిని నీళ్లలో కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.మెంతి ఆకులు, మెంతి పొడి నోటి దుర్వాసనను పోగొడుతుంది. మెంతి ఆకులకు నిమ్మరసం కలిపి మరిగించిన, నీటిని పళ్లు తోముకునేముందు పుక్కిలించాలి. ఈ నీరు సహజసిద్ధమైన మౌత్ ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తుంది.ఎండు మెంతి ఆకుల పొడితో టీ చేసుకొని, రోజు తాగితే శ్వాసపరమైన సమస్యలు తగ్గిపోతాయి.శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం మెంతి ఆకుల్లో ఉంది. గ్లాసు నీళ్లలో మెంతి ఆకుల్ని నానబెట్టి, ఉదయాన్నే తాగితే మంచి కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగి, గుండె సంబంధ వ్యాధుల ముప్పు తగ్గిపోతుంది.వీటిలో దాల్చినచెక్కలానే మధుమేహాన్ని నియంత్రించే గుణాలుంటాయి. గ్లూకోజ్ మెటబాలిజాన్ని నియంత్రణలో ఉంచుతుంది. మెంతి కూరను కూరలు, పప్పులో వేసుకొని తినడం ద్వారా టైప్ 2 మధుమేహం తగ్గిపోతుంది.మెంతి ఆకుల పేస్టును చర్మం మీద ఏర్పడే ఎర్రని మచ్చల మీద రాసుకుంటే తగ్గిపోతాయి. స్కిన్ మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది. అంతేకాదు చర్మం మీది మృతకణాలను తొలగించి, మృదువుగా మారుస్తుంది.వీటి ఆకుల్లో జ్వరాన్ని తగ్గించే గుణాలెక్కువ.
మెంతులతో మధుమేహం దూరం
Related tags :