అమెరికా తెలుగు వారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ పతాక, తానా 22 వ మహాసభలు జూలై 4 నుండి 6 వ తారీఖు వరకు వాషింగ్టన్ లో అంగరంగ వైభవంగా జరుగబోయే సందర్భంగా తానా సభలకు ముఖ్య అతిథులుగా విచ్చేయాలని, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మహా సభల అధ్యక్షుడు సతీష్ వేమన..ఈ కార్యక్రమంలో, మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎర్రబెల్లి ప్రేమ్ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన వేమన సతీష్
Related tags :