Politics

ప్రాణం ఉన్నతవరకు చంద్రబాబుతోనే.. బుచ్చి

AP NRT DIrector Bucchi Ram Prasad Says He Will Be With TDP

తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చంద్రబాబును, లోకేష్‌ను వదిలి వెళ్లనని, జీవితాంతం వారి వెంటనే ఉంటానని లోకేష్ కోటరీలోని ముఖ్యడు, ఏపీ ఎన్నార్టీ డైరెక్టర్, న్యూయార్క్‌కు చెందిన కలపటపు బుచ్చిరాం ప్రసాద్ TNIకు తెలిపారు. తాను జగన్‌ను కలిశాననే వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తగా కృషి చేస్తానని తెలిపారు.