జగన్ కాన్వాయ్ కు అడ్డుపడిన మహిళ. తిరుమలలో జగన్ కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడటంతో ఒక్కసారి కలకలం రేగింది. మహిళను భద్రతా సిబ్బంది అడ్డుకుంటుండగా జగన్ గమనించారు. వెంటనే ఆమెను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. ఈ నేపథ్యంలో తన భర్తకు ఉద్యోగం ఇవ్వాలని ఆ మహిళ జగన్‌కు విన్నవించింది.
అయ్యా…మా ఆయనకు ఉద్యోగం ఇప్పించండి
Related tags :