Fashion

వస్త్రాలపై చిత్రాలు సాధ్యమే

There is a new fashion trend that prints pictures on clothes

వివాహాలప్పుడు వధువు దుస్తులు ఎంత ఆధునికంగా, వినూత్నంగా ఉంటే అంత బాగుంటాయి. అదే గుర్తించిన డిజైనర్లు కాబోయే దంపతుల ఫొటోలు వచ్చేలా వధువు దుస్తుల్ని డిజైన్‌ చేస్తున్నారిప్పుడు. పెళ్లికూతురి దుస్తులపై వరుడి ఫొటో లేదా ఇద్దరి ఫొటోలను ముద్రిం చడమే ఈ రోజుల్లో ట్రెండ్‌. చీర, బ్లవుజు అనే కాదు… లెహెంగా, ఓణీలపై కూడా ఇవి సందడి చేస్తున్నాయి.