కాళ్లకు పారాణి, ఘల్లు ఘల్లుమనే అందెల సవ్వడి…నవ వధువు అందాన్ని రెట్టింపు చేస్తాయి. కాలం మారినా అమ్మాయిలు పట్టీలను పాత ట్రెండు అని పక్కన పెట్టేయడం లేదు. ఆధునికంగా కనిపించాలి…ఆడంబరంగా ఉండాలి అంటూ ఇతర ఆభరణాలతో సమానంగా, కుందన్లు, రాళ్లు, ముత్యాలు వంటివి పొదిగి ఉన్న నయా డిజైన్లకు ఓటేస్తున్నారు. కనీకనిపించకుండా పట్టీలు పెట్టుకోవడం కాదు… కొట్టొచ్చినట్లు కనిపించేవి ఎంచుకుంటున్నారు.
వివాహాల్లో పట్టీలు అదనపు అందాన్ని తెస్తాయి
Related tags :