రవి ప్రకాష్ కోసం బెంగళూరు, గుజరాత్ లలో పోలీసుల గాలింపు ..
ఇంతకీ రవి ప్రకాష్ ఎక్కడ …?
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్, శివాజీల కోసం ఇంకా పోలీసులు గాలింపు చేస్తూనే వున్నారు.
వాటాలు, ఫోర్జరీ, నిధుల మళ్లీంపు తదితర వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
కానీ ఇప్పటి వరకు ఆయన ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు.
మొదట ఏపీలో ఉన్నారని, తర్వాత బెంగుళూరు, గుజరాత్ ల మధ్య తిరుగుతున్నారని పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు.