మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఇంట్లో సీబీఐ సోదాలు.
ఒకేసారి మూడు చోట్ల కొనసాగుతున్న సోదాలు.
బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో తీసుకున్న రుణాలు వ్యహారంలో మరోసారి విచారణ చేస్తున్న సీబీఐ.
తప్పుడు ఇన్వాయిస్ లతో రుణాలు పొందినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలు
గతంలోనే కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ.
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లంచడం లేదని సీబీఐకి ఫిర్యాదు చేసిన బ్యాంక్ అధికారులు.
గతంలో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి ఈడీకి బదిలీ చేసిన సీబీఐ.
ఆంధ్రా బ్యాంక్ నుండి 71 కోట్లు రుణం పొంది ఎగవేసినట్లు ఆరోపణలు.
ఐదు మంది డెరెక్టర్లు, మ్యానేజింగ్ డైరెక్టర్ పై కేసు నమోదు చేసిన బెంగళూర్ సీబీఐ.
మూడు ప్రదేశాల్లో కొనసాగుతున్న బెంగళూరు సీబీఐ అధికారులు.