ఆంధ్రప్రదేశ్‌లో 151 స్థానాల్లో అఖండ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి, వైకాపాకు అభినందనలు తెలియజేస్తూ అమెరికాలోని మిషిగన్ రాష్ట్ర డెట్రాయిట్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని జై జగన్-జోహార్ వై.ఎస్.ఆర్ నినాదాలు చేసి, కేక్ కోసి వేడుక జరుపుకున్నారు.
డెట్రాయిట్‌లో ఎన్నారై వైకాపా విజయోత్సవ సంబరాలు
Related tags :