ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు కుటుంబ సమేతంగా చంద్రబాబు విదేశాల్లో గడపనున్నారు. ఈనెల 7 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. కాగా వారం రోజుల పాటు విదేశాల్లో గడిపి.. ఈ నెల 14న తిరిగి చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు. అమరావతికి చేరుకున్న అనంతరం పార్టీ బలోపేతం కోసం నేతలతో చంద్రబాబు వరుస సమావేశాలు జరుపుతారని తెలుస్తోంది.
కుటుంబంతో సహా విదేశాలకు చంద్రబాబు
Related tags :