మందారం, గులాబీ, చామంతి, మల్లె…పేరేదైనా ఆకట్టుకునే అందం పూలదే. అలంకరణలో వీటిదే పై చేయి. అందుకే ప్రింట్లు, ఎంబ్రాయిడరీ, రాళ్లతో చేసిన డిజైన్‌వర్క్… ఇలా రూపేదైనా దుస్తులు, నగలపై పూలు హొయలు పోతుంటాయి. ఇప్పుడీ ట్రెండ్…యాక్సెసరీల్లోనూ కనిపిస్తోంది. వాచీలు, బెల్ట్‌లు, షూలు, హ్యాండ్‌బ్యాగ్‌లు…ఇలా అన్నీ పూల సొగసుతో మురిసిపోతున్నాయి. ఆ డిజైన్లలో ఇవి కొన్ని…
పువ్వులు దేనిమీదకైనా అద్భుతంగా ఉంటాయి
Related tags :