నాగర్జునసాగర్ ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ అంచుకు చేరింది.
60 ఏళ్ల చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది.
ఈ ఏడాది వాతావరణ శాఖ సాదారణ వర్షపాతమే నమోదవుతుందన్న అంచనాల నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టు కింద ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారుతోంది.
జూన్ మాసంలో వర్షాలు పడి ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరితే తప్ప…
సాగు, తాగునీరు విడుదల చేసే పరిస్థితి లేదు