NRI-NRT

న్యూజెర్సీలో ఘనంగా వైకాపా విజయోత్సవాలు

NRI YSRCP USA Victory Celebrations In Edison New Jersey USA

న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌లో ఆదివారం సాయంత్రం ఎన్నారై వైకాపా ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. డాక్టర్.ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్, వైకాపా కార్యకర్తలు అభిమానులు పెద్దసంఖ్యలో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ వైస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు నీతికి నిజాయితీకి నిలువుటద్దమని కొనియాడారు. వైకాపా గెలుపు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజల ఆత్మబంధాన్ని పెంపోందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో చేజెర్ల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

NRI YSRCP USA Victory Celebrations In Edison New Jersey USA-TNILIVE North America Latest News Edison New Jersey Telugu Political News