ప్రవాస వాసవీ సంఘం(NRIVA) ఆధ్వర్యంలో మిషిగన్ రాష్ట్రంలోని నోవై(డెట్రాయిట్) నగరంలో 5వ అంతర్జాతీయ వాసవీ మహాసభలు నిర్వహిస్తున్నారు. జులై 5,6,7 తేదీల్లో ఈ సభలు జరగనున్నాయి. మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్ను చూడవచ్చు – https://convention.nriva.org/
జులై 5 నుండి డెట్రాయిట్లో వాసవీ అంతర్జాతీయ మహాసభలు

Related tags :