కాలేజీ అమ్మాయిలు ఖరీదైన బంగారు ఆభరణాలను వేసుకోవడం కంటే…స్ట్రీట్స్టైల్లో ఫంకీ జ్యూయలరీని ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. అలాంటిదే సీగ్లాస్ జ్యూయలరీ. వేసవిలో హాటెస్ట్ ట్రెండ్ ఇదే. సముద్ర తీర ప్రాంతాల్లో సహజంగా లభించే ఈ సీగ్లాస్ని ఆక్సిడైజ్డ్ సిల్వర్, ఇతర లోహాలతో మేళవించి జుంకాలు, స్టడ్స్, ఉంగరాలు, పెండెంట్స్ వంటివెన్నో తయారు చేస్తారు. వాటిల్లో ఇవి కొన్ని…!
సీ గ్లాస్ నగలు భలే ఫంకీగా ఉంటాయి

Related tags :