నెల్లూరు షార్‌పై ఉగ్రవాదులు గురి పెట్టారని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఉగ్రవాదుల దాడులకు సిద్ధమవుతున్నారని నిఘా వర్గాల సమాచారం. షార్‌పై దాడులకు బంగ్లాదేశ్ ఉగ్రవాదుల వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీ ఐజీ అమితాబ్ రంజన్ హుటాహుటిన షార్‌ను సందర్శించారు. షార్ పరిసరాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
షార్‌పై ఉగ్రవాదుల గురి?
Related tags :