డెస్ మోయిన్స్కు చెందిన ప్రవాస తెలుగు వ్యక్తి సుంకర చంద్రశేఖర్(44), సుంకర లావణ్య(41), వారి ఇద్దరు పిల్లలు విగతజీవులై పడిఉన్నట్లు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. వీరి కుటుంబంతో పాటు మరో కుటుంబం వీరి గృహంలో ఉన్న సమయంలోనే వీరి మరణాలు సంభవించాయని, ఆ వేరే కుటుంబంలోని సభ్యులే 911కు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు కథనం ప్రకారం తీవ్ర ఒత్తిడిలో ఉన్న చంద్రశేఖరే తన కుటుంబాన్ని హతమార్చి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఐయోవాలో సుంకర చంద్రశేఖర్ కుటుంబం దారుణ హత్య
Related tags :