కమెడియన్ సునీల్ స్టార్ట్ ఖాళీ అయిన తరువాత ఆ ప్లేస్ ని భర్తీ చేయాడానికి పలువురు కమెడియన్లు చాలా ట్రై చేసారు. ఎన్నో ఎల్లా తరువాత వెన్నెల కిషోర్ కి ఆ స్థానం సొంతం చేసుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ స్పందించే వెన్నెల కిషోర్ పంచ డైలాగుల కంటే సిట్యుషనల్ పంచల మీద కామెడీ చేస్తుంటాడు. ఇంప్రా వైజేషన్ కోడా బాగా తెలుసు కనుక వెన్నెల కిషోర్ ని చాలా మంది దర్సహ్కులు ప్రీఫర్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్ తో పాటుగా తనదైన ముద్ర వేసిన మరో కమెడియన్ సత్య, స్వామిరారాతో పరిచయమయిన సత్య ప్రతి వేషంతోనూ ఎంతో కొంత ఇంప్రెషన్ చేయగలదు. అతనికి వెన్నెల కిషోర్ లా స్టార్ స్టేట్స్ రాలేదు. కానీ సత్య పాత్ర చేసిన సునిల్ ఇప్పటికీ అలాంటి పత్రాల కోసమే చూస్తున్నాడు కానీ యువ హీరోల పక్కన వీరిద్దరే బెస్ట్ అని ఎక్కువ మంది దర్సహ్కులు భావిస్తూ ఉండడంతో సునీల్ కి ఎక్కువ చాన్స్ లు రావడం లేదు. తానూ హీరోయిజం మానేసి కామెడీ మొదలు పెడితే తిరిగి పూర్వ వైభవం ఖాయమని అనుకున్న సునీల్ కి ఇప్పుడు కమెడియన్ గా ఎక్కు అవకాశాలు రాకపోవడంతో బాగా డీలా పడ్డాడు. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీసే సినిమాలలోని గోపీచంద్ నటిస్తున్న చాణక్యలోను మంచి రోల్స్ పద్దయన్తున్నారు. మరి వాటితో తిరిగి సునీల్ హువా స్టార్ట్ అవుతుందో లేదో చూదాం.
సునీల్‌కి రేప్లేస్‌మెంట్
Related tags :