మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుసు.
12 రాశులు కూడా తెలుసు.
కానీ మన రాశికి సరిపడిన జ్యోతిర్లింగమేదో తెలుసా?
మేషం – రామేశ్వరం – తమిళనాడు
వృషభం – సోమనాథ్ – గుజరాత్
మిధునం – నాగేశ్వరం – గుజరాత్
కర్కాటకం – ఓంకారేశ్వరం – మధ్యప్రదేశ్
సింహం – వైద్యనాథ్ – జార్ఖండ్
కన్య – శ్రీశైలం – ఆంధ్ర ప్రదేశ్
తుల – మహాళేశ్వరం – మధ్యప్రదేశ్
వృశ్చికం – ఘృష్ణేశ్వరం – మహారాష్ట్ర
ధనుస్సు – విశ్వేశ్వరం – కాశి
మకరం – భీమశంకరం – మహారాష్ట్ర
కుంభం – కేదారేశ్వరం – ఉత్తరాఖండ్
మీనం – త్రయంబకేశ్వరం – మహారాష్ట
?☘?☘?☘?☘?☘?