భాజపా జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్‌కు తానా సభల్లో చేదు అనుభవం ఎదురైంది. భారతదేశంలో మోడీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిపై, రానున్న రోజుల్లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను ఆయన ప్రస్తావిస్తుండగా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రవాసులు ఆయన్ను దిగిపోవాలంటూ గట్టిగా ఈలలు కేకలతో సభను హోరెత్తించారు. ఈ క్రమంలో రామ్‌మాధవ్ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి వెనుదిరిగారు.
అర్ధాంతరంగా వెనుదిరిగిన రామ్‌మాధవ్
Related tags :