గవర్నర్ పదవిని తాను ఎప్పుడూ ఆశించలేదని బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు చెప్పారు.. అయితే ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ప్రధాని మోదీకి తెలుసునన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని.. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది నాయకులు బీజేపీలోకి వస్తున్నారని అన్నారు.. విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు.. ప్రభాస్ సినిమాల్లో బిజీగా ఉన్నారని, ఆయనకు ఇష్టమైతే రాజకీయాల్లోకి రావచ్చని అన్నారు కృష్ణంరాజు.
రాజకీయాలు ప్రభాస్ ఇష్టం
Related tags :