NRI-NRT

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మైలవరం ఎమ్మెల్యే.

Mylavaram MLA Vasantha Krishna Prasad Visits Silicon Andhra University

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మిల్ పిటాస్ లోని సిలికానాంద్రా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ యూనివర్సిటీకి భారీగా విరాలమిచ్చిన డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఆయనతో ఉన్నారు. సిలికానాంద్ర విశ్వవిద్యాలయం నిర్వాహకులు కొండుభట్ల దీనబాబు, కే.దిలీప్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి విశ్వవిద్యాలయం కార్యకలాపాల గురించి వివరించారు.