Politics

సవాళ్లు….ఛాలెంజ్‌లు…నేటి అసెంబ్లీ సమావేశాల విశేషాలు

Andhra Assembly Sessions 2019 Special Items

1.ఎపి అసెంబ్లీ‌లో మంత్రి బుగ్గ‌న ప్ర‌వేశ‌పెట్టి‌న బడ్జెట్ ముఖ్యాంశాలు
* కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ, ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం
*అన్ని కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తాం
* ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
* గోదావరి నీళ్లకు శ్రీశైలంకు తీసుకురావడం మా లక్ష్యం
* రైతు సంక్షేమం : ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు
* రైతు సంక్షేమం : వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8750 కోట్లు
* రైతులకు ఉచిత విద్యుత్ కు రూ.4525 కోట్లు
*రైతు సంక్షేమం : ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002 కోట్లు
*సాగునీరు వరద నివారణకు రూ.13139 కోట్లు
* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు
*వైఎస్సార్ రైతు బీమాకు రూ.1163 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు
* విద్యుత్ రంగానికి రూ.6860 కోట్లు
* గృహ నిర్మాణానికి రూ.3617 కోట్లు
* వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1740 కోట్లు
*వైద్యరంగానికి రూ.11,399 కోట్లు
* రైతులకు ఉచిత బోర్లకు రూ.200 కోట్లు
* ఆశావర్కర్లకు రూ.455.85 కోట్లు
* అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు
* మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు
* వృద్ధులు, వితంతువుల పెన్షన్లకు రూ.12,801 కోట్లు
* ఒంటరి మహిళల పెన్షన్లకు రూ.300 కోట్లు
* వికలాంగుల పెన్షన్లకు రూ.2133.62 కోట్లు
* ఎపిఎస్ఆర్టీసి రూ.1000 కోట్లు
2.వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు
ఏపీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150కోట్లు , కాపుల సంక్షేమానికి రూ.2000కోట్లు, ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు, చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.200కోట్లు, వైఎస్‌ఆర్‌ గ్రాంట్స్‌ కింద మత సంస్థలకు సహాయం కోసం రూ.234కోట్లు, పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250కోట్లు కేటాయించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ.200కోట్లు, పారిశ్రామిక కల్పన కింద రూ.250కోట్లు, వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు ఆర్థిక సాయం కింద రూ.100 కోట్లు, చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు.
3. జగనన్న అమ్మఒడి పథకానికి రూ..
*వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు *వైఎస్సార్‌ వడ్డీ లేని రుణాలు రూ.100 కోట్లు *పంటల బీమాకు రూ. 1,163 కోట్లు *పశువుల బీమా రూ.50 కోట్లు *ధరల స్థిరీకరణ నిధి రూ. 3లే కోట్లు *ఉచిత బోరుబావులకు రూ.200 కోట్లు *శీతల గిడ్డంగులకు రూ.200 కోట్లు *ప్రకృతి వైపరీత్యాల నిధికి రూ.2000 కోట్లు *పాడి రైతుల సంక్షేమానికి రూ.100 కోట్లు *మత్సకారులకు సహాయం 4 వేల నుంచి 10 వేలకు పెంపు.. రూ.200 కోట్లు *రైతు ఆత్మహత్య , ప్రమాద మరణాల కుటుంబాలకు ఆర్ధిక సాయం రూ 7 లక్షలు *జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్లు
4. వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే…
ఆంధ్రప్రదేశ్ 2019-20 బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2 లక్షల 27 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యంగా వ్యవసాయానికి రూ. 28,886 కోట్లు కేటాయించారు.
*వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు*వైఎస్సార్‌ వడ్డీ లేని రుణాలు రూ.100 కోట్లు*పంటల బీమాకు రూ. 1,163 కోట్లు*పశువుల బీమా రూ.50 కోట్లు*ధరల స్థిరీకరణ నిధి రూ. 3వేల కోట్లు*ఉచిత బోరుబావులకు రూ.200 కోట్లు*శీతల గిడ్డంగులకు రూ.200 కోట్లు*ప్రకృతి వైపరీత్యాల నిధికి రూ.2000 కోట్లు*పాడి రైతుల సంక్షేమానికి రూ.100 కోట్లు*మత్సకారులకు సహాయం 4 వేల నుంచి 10 వేలకు పెంపు.. రూ.200 కోట్లు
*రైతు ఆత్మహత్య , ప్రమాద మరణాల కుటుంబాలకు ఆర్ధిక సాయం రూ 7 లక్షలు*అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్లు
5. నోరు జారిన మంత్రి అనిల్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది తెలుగుదేశం. అయితే దీన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రతిపక్షం కావాలనే రాద్దాంతం చేస్తోందని ప్రభుత్వం విమర్శించింది. ఆ తర్వాత బీఏసీలో నిర్ణయించినట్లుగా ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టారు.ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించిన ప్రశ్నలను తెలుగుదేశం సభ్యులు లేవనెత్తారు. దీనికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమాధానం ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులను … ఎక్కువకాలం పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పూర్తిచేయాలని కోరారు టీడీపీ నేత అచ్చెంనాయుడు.పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోరు జారారు. పోలవరంపై రెండు లిఫ్ట్ లు ఏర్పాటు చేసి 400కోట్లు దోబ్బేశారని విమర్శించారు. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి అనిల్.
6. ఆంధ్ర అసెంబ్లీని కుదిపేసిన తెలంగాణ నీళ్లు
ఆంధ్రా అసెంబ్లీని తెలంగాణ నీళ్లు కుదిపేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి –కృష్ణా లింక్పై ఏపీలోని అధికార, ప్రతిపక్షాల మధ్య గురువారం సభలో గరంగరం చర్చ నడిచింది. తెలంగాణ గడ్డ నుంచి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తెస్తామని, ఇందుకు కేసీఆర్ అంగీకరించారని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. తనకున్న సత్సంబంధాలతోనే కేసీఆర్ ఔదార్యం చూపిస్తున్నారని, తెలంగాణ భూభాగం మీదుగా గోదావరి జలాలను తరలించి ఏపీలోని కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన జలాల అంశాన్ని జగన్ తేలికగా తీసుకుంటున్నారని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫైరయ్యారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి మనకు నీళ్లు రాకుంటే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
7. ఆరోగ్యశ్రీ ఆపేసే యోచనలో ప్రైవేట్ హాస్పిటళ్లు
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు హాస్పిటల్స్‌‌ యోచిస్తున్నాయి. సుమారు రూ.12 వందల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో సమ్మె దిశగా ఆలోచన చేస్తున్నాయి. దీనిపై ఈ నెల 16న ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్కరాజ్‌‌తో సమావేశమై, ఆయనకు సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్‌‌ ప్రతినిధి డాక్టర్‌‌‌‌ సురేశ్‌‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి నిధులు విడుదల చేయకపోతే, ఆగస్టు 1 నుంచి సమ్మె చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.
8. బడ్జెట్‌ లెక్కల్లో భారీ తేడా
సెంట్రల్ బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చులకు సంబంధించిన లెక్కలని అర్థం. పక్కాగా రాయాల్సిన ఆ పద్దులో పెద్ద భారీ తేడా ఉన్నట్టు బయటపడింది. ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా రూ.లక్షా 70 వేల కోట్ల మేర లెక్కల్లో తేడా కనిపిస్తోందని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ మొన్న లోక్‌‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో 2018–19కు సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం సర్కారు రాబడి రూ.17.3 లక్షల కోట్లు ఉందని తెలిపారు. అంతకంటే ఒక్కరోజు ముందు లోక్‌‌సభలో ప్రవేశపెట్టిన ఎకనామిక్‌‌ సర్వేలో 2018–19లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.15.6 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. ఈ రెండు లెక్కల మధ్య తేడా 1.7 లక్షల కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల మాదిరిగానే ఎకనామిక్‌‌ సర్వే కూడా ఉజ్జాయింపు లెక్కలమీదనే ఆధారపడ్తది. అయితే అన్ని డిపార్ట్‌‌మెంట్ల నుంచి లెక్కలు తీసుకొని రిపోర్ట్‌‌ తయారు చేస్తది. ఈ లెక్కలు కొంచెం పక్కాగా ఉంటయన్న అభిప్రాయం ఉంది. ఈ లెక్కలు కరెక్టనుకుంటే బడ్జెట్‌‌లో రూ.1.7 లక్షల కోట్ల మేర రాబడి ఎక్కువ చూపించారన్నమాట. ఈ లెక్క తప్పుబోతే గవర్నమెంట్ ఖర్చుల లెక్కల్లో కూడా తేడాలు ఉన్నట్టే. 2018–19 బడ్జెట్లో ప్రభుత్వ వ్యయాన్ని రూ.24.6 లక్షల కోట్లుగా చూపించారు. కానీ సర్కారు రూ.23.1 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు ఆర్థిక సర్వేలో చెప్పారు.
9. 2019–2020 రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్‌
కేబినెట్‌ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్మోహన్‌రెడ్డిగారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంఎపి శాసనసభలో టిడిపి సభ్యులు ఆందోళన చేపట్టారు.టిడిపి సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు సమాచారంతో ముఖ్యమంత్రి జగన్‌ సభలో సవాల్‌ చేశారని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి మాట్లాడారని టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు.సభను తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.
10. నవరత్నాల అమలే కీలక అజెండాగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. మొత్తం రూ.2లక్షల 40వేల కోట్ల మేర ప్రతిపాదలు ఆర్థిక శాఖ స్వీకరించింది. వైకాపా ప్రకటించిన నవరత్నాల అమలుకే దాదాపు రూ.66వేల కోట్లకు పైగా ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడతారు.బడ్జెట్లో కీలకంగా అమ్మఒడి కార్యక్రమానికి సుమారు రూ.4వేల 9వందల కోట్ల మేర కేటాయించే అవకాశముంది. ఫీజు రీయంబర్స్మెంట్ పథకానికి రూ.5వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా అమలుకు రూ.7వేల 500కోట్లు, అన్ని రకాల సామాజిక పింఛన్ల పంపిణీకి రూ.15వేల కోట్ల మేర బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
11. నవరత్నాల అమలే కీలక అజెండాగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. మొత్తం రూ.2లక్షల 40వేల కోట్ల మేర ప్రతిపాదలు ఆర్థిక శాఖ స్వీకరించింది. వైకాపా ప్రకటించిన నవరత్నాల అమలుకే దాదాపు రూ.66వేల కోట్లకు పైగా ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ బడ్జెట్ ప్రవేశపెడతారు.బడ్జెట్లో కీలకంగా అమ్మఒడి కార్యక్రమానికి సుమారు రూ.4వేల 9వందల కోట్ల మేర కేటాయించే అవకాశముంది. ఫీజు రీయంబర్స్మెంట్ పథకానికి రూ.5వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా అమలుకు రూ.7వేల 500కోట్లు, అన్ని రకాల సామాజిక పింఛన్ల పంపిణీకి రూ.15వేల కోట్ల మేర బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
12. వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు
ఏపీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150కోట్లు , కాపుల సంక్షేమానికి రూ.2000కోట్లు, ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు, చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.200కోట్లు, వైఎస్‌ఆర్‌ గ్రాంట్స్‌ కింద మత సంస్థలకు సహాయం కోసం రూ.234కోట్లు, పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250కోట్లు కేటాయించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ.200కోట్లు, పారిశ్రామిక కల్పన కింద రూ.250కోట్లు, వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు ఆర్థిక సాయం కింద రూ.100 కోట్లు, చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు.
13. మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు
మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు కేటాయించారు. వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ గ్రాంటు కింద 160 కోట్లు కేటాయించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌ వంటశాలల నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు. రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం రూ.92,050.05 కోట్లు కాగా.. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15000 కోట్లు కేటాయించామన్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4988.52 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్‌ కంపొనెంట్‌ కింద రూ.15,061.64 కోట్లు కేటాయించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు.
14. డ్వాక్రామహిళలకు రూ.1140 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం బడ్జెట్‌లో రూ. 1140కోట్లు కేటాయించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648 కోట్లు కేటాయించామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీకి సహాయార్థం రూ.1000కోట్లు, రాయితీల కోసం రూ.500కోట్లు, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రూ.260కోట్లు కేటాయించామన్నారు.
15. వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు
ఏపీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి రూ.5వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.1150కోట్లు , కాపుల సంక్షేమానికి రూ.2000కోట్లు, ఆటో డ్రైవర్ల ఆర్థికసాయం కింద రూ.400కోట్లు, చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.200కోట్లు, వైఎస్‌ఆర్‌ గ్రాంట్స్‌ కింద మత సంస్థలకు సహాయం కోసం రూ.234కోట్లు, పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250కోట్లు కేటాయించారు.