డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్ (సెర్బియా) వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం బటిస్టా (స్పెయిన్)తో జరిగిన సెమీస్ పోరులో 6-2, 4-6, 6-3, 6-2 సెట్లలో విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు. తొలి సెట్‌ను 6-2తో సులభంగానే కైవసం చేసుకున్న జకోవిచ్.. రెండో సెట్‌ను మాత్రం కోల్పోయాడు. చెలరేగి ఆడిన బటిస్టా 4-6తో సెట్‌ను దక్కించుకొని స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్న జకో వరుసగా 6-3, 6-2 తో రెండు సెట్లు చేజిక్కించుకొని మరోసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. అతనికిది 25వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం.
దూసుకెళ్లిన జకో
Related tags :