తానా సహకారంతో ఫిలడెల్ఫియాలోని భారతీయ ఆలయంలో శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తానా కార్యదర్శి పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రవాసులు పీఠలపై కూర్చుని ఈ వేడుకను జరిపించారు. తితిదే వేదపండితులు కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తజనరంజకంగా జరిపారు. ఫిలడెల్ఫియా పరిసర ప్రాంత ప్రవాసులు స్వామివారికి $1600 డాలర్లు కానుకల రూపంలొ అందజేశారు.
ఫిలడెల్ఫియాలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం
Related tags :