NRI-NRT

ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం నూతన కార్యవర్గం

Australia Telangana State Association ATSA New EC For 2019

సిడ్నీలో జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో 2019-20 ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ (ఆట్స) నూతన కార్యవర్గన్ని సంస్థ సభ్యులు ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా రాజ్‌కుమర్ బద్దం, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీదేవి తుమ్మనపల్లి, సెక్రెటరిగా పావని రాగిపాని ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ రవికంత్ నుతన కార్యవర్గం సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా ఎన్నికయిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.