తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. చైర్మన్ గా హరీష్ కోయా, కార్యదర్శిగా వెన్నం మురళి, కోశాధికారిగా జగదీశ్ ప్రభలలు ఎన్నికయ్యారు. తానా అధ్యక్ష కార్యదర్శులు తాళ్ళూరి జయశేఖర్, పొట్లూరి రవిలతో పాటు తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
తానా బోర్డుకు నూతన కార్యవర్గం ఇదే
Related tags :