NRI-NRT

కేర్ ఆసుపత్రిలో యార్లగడ్డ

Yarlagadda Lakshmi Prasad Joins Care Hospital For Shoulder Tear Surgery

రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మంగళవారం నాడు హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో జేరారు. రేపు ఆయన భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు.