NRI-NRT

వైద్యపరీక్షల కోసం అమెరికా వస్తున్న చంద్రబాబు

Chandrababu Coming To The US For Health Tests - వైద్యపరీక్షల కోసం అమెరికా వస్తున్న చంద్రబాబు

హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు. ఆదివారం హైదరాబాద్ నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళనున్న బాబు. వైద్య పరీక్షల కోసం అమెరికాకు. ఆగస్టు ఒకటిన స్వదేశానికి తిరిగి వస్తారు.