సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1:30గం||లకు మృతి చెందారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు.ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు.
Flash…ఎస్.జైపాల్‌రెడ్డి మృతి
Related tags :