NRI-NRT

లండన్‌లో 63 గంటల సంగీత మారాథాన్

UKTA Conducting Music Marathon For 63 Hours Straight In London - లండన్‌లో 63 గంటల సంగీత మారాథాన్

యూకేలొని ప్రముఖ తెలుగు సంఘం యుక్తా ఆద్వర్యంలో 63 గంటల పాటు ఏకధాటిగా మ్యూజిక్ మరాధాన్ నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రధాన నిర్వాహకులు కిల్లి సత్యప్రసాద్ తెలిపారు. గిన్నీస్ రికార్డును నెలకొల్పే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పూర్తీ వివరాలకు ఈక్రింది బ్రోచర్ ను చూడండి.